ఫీల్డ్ అసిస్టెంట్ పై కక్ష సాధింపు చర్యలు;
రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కోటేశ్వరరావుపై కొంతమంది అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు విడనాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ మద్దతు సర్పంచ్ గా ఈయన భార్య ఉండటంతో గ్రామంలో పట్టు సాధించేందుకు అధికార పక్షం నేతలు అతన్ని పావుగా చేస్తున్నారన్నారని, దీన్ని తమ పార్టీ తరుపున ఖండిస్తున్నానని తెలిపారు.
[zombify_post]
