స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతం
గజపతినగరంలోని సాయి సిద్ధార్థ కళాశాలలో మంగళవారం గురుపూజోత్సవం పురస్కరించుకొని జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో 85 మంది విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర బృందం రక్తదానం చేశారు. డాక్టర్ ఎస్ పెద్దినాయుడు, శారదా నాయుడు డాక్టర్ సౌందర్య, కళాశాల కరస్పాండెంట్ ఎస్ చంద్రశేఖర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. వి. రమణ, పాల్గొన్నారు. 85 యూనిట్లు రక్తాన్ని సేకరించారు.అని తెలిపారు
[zombify_post]
