in ,

భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే: కిమిడి నాగార్జున

భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే: కిమిడి నాగార్జున

రానున్న ఎన్నికల్లో గెలిచేది టీడీపీ పార్టీ అని చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం మెరకముడిదాం పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. రానున్నది టీడీపీ పార్టీ అని, సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని, చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్ల హల్చల్

నాటుసారా తో ఆరుగురు వ్యక్తులు అరెస్టు