in ,

ఆదర్శప్రాయుడు సర్వేపల్లి

ఆదర్శప్రాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్  అని మందస మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి తిరుమల రావు, ఎం ఈ ఓ  1,2  లు ఎం లక్ష్మణరావు,భాస్కర రావులు కొనియాడారు. మంగళవారం మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని సూచించారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమైనదని  అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి జయప్రకాష్, ఏపీవో  హరికృష్ణ, స్వచ్ఛభారత్ మండల రీసెర్జ్  కోఆర్డినేటర్ ఎం. సిహెచ్ శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Chandu

Chandu Working As a Special Correspondent From Palasa Assembly

వరద కాలువలో దూకిన మహిళను కాపాడిన బ్లుకోట్ సిబ్బంది

డీఎస్పీ వార్షిక తనిఖీ