- విజయవాడ రైల్వే డివిజన్ పరిధి వివిధ మరమ్మతులు కారణంగా ఈ నెల 5 నుంచి 10 వరకు విశాఖ నుంచి బయలు దేరే 4 రైళ్లు ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం – రాజమండ్రి, విశాఖపట్నం – కాకినాడ రైళ్ళు ను పూర్తిగా రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.
[zombify_post]
