మెగా డీఎస్సీ కోసం నారాయణపేట జిల్లా NSUI ఆధ్వర్యములో జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష
తేది : సెప్టెంబర్ 4, 2023 దీక్ష
సమయము 10 am
– 25 వేలతో మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలి.
– మెగా డీఎస్సీలో ప్రమోషన్ల ఖాళీలను చూపించాలి.
– ఆర్ట్ & క్రాఫ్ట్ ఖాళీలను వెంటనే ప్రకటించాలి
– ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటుకు ధీటుగా బలోపేతం చేయాలి.
– స్టూడెంట్ రేషియో కాకుండా సబ్జెక్టుల రేషియో ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పాల్గొంటున్నారు…అదే విధంగా జిల్లా పరిధిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయగలనీ కోరిన జిల్లా NSUI నాయకులు.
[zombify_post]