టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ 16వ రోజుకు చేరుకుంది. నేడు జైలులో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖాత్ కానున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ములాఖాత్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితోపాటు మరొకరు ములాఖాత్‌కు వెళ్లనున్నారు.
16వ రోజుకు చంద్రబాబు రిమాండ్

