ఆదోని న్యూస్:- ఓటర్ల ఇంటింటి సర్వేను పొగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆదోని ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వెల్లడించారు. బుధవారం సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడారు..ఒకే కుటుంబంలోని సభ్యులు ఒకే పోలింగ్ బూతులు ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
[zombify_post]