ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ(హైదరాబాద్), ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్/ఛత్రపతి శంభాజీనగర్) బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదించింది. మొత్తం 545 సభ్యుల్లో 456 మంది సభ్యులు హాజరై ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 454 మంది ఎంపీలు మహిళా బిల్లుకు మద్దతుగా ఓటేయ్యగా.. ఇద్దరు సభ్యులు మాత్రం వ్యతిరేకంగా ఓటేసారు.