in ,

ప్రభుత్వ ఏరియా, మాతా శిశు ఆసుపత్రులలో భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

*ఆదోనిని ఎంతో అభివృద్ధి చేశా.. కానీ కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు !

*ఎన్నడూ జరగని విధంగా కళ్ల ముందరే అభివృద్ధి

* నిజాయితీగా ఎన్ని మంచి పనులు చేస్తున్నా… నా మీద పని గట్టుకొని విషప్రచారం..

*ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాటలు అన్న ప్రజల కోసం భరిస్తాను

ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి

*ప్రభుత్వ ఏరియా, మాతా శిశు ఆసుపత్రులలో భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆదోని న్యూస్ :-  వైసిపి అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్ల కాలంలో ఆదోని పట్టణాన్ని ఎంతో వేగం గా, అన్ని రకాలుగా నిజాయితీగా అభివృద్ధి చేశా.! కానీ ఎన్ని మంచి పనులు చేసినా ప్రతిపక్ష పార్టీల నుంచి, కొంతమంది వ్యక్తుల నుంచి తాను అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పళ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బ లు అన్నట్టుంది. నేటి సమాజం పరిస్థితి అని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తో కలిసి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. మాతా శిశు ఆసుపత్రిలో రూ.7 నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ంచి ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్నో వైద్య సౌకర్యాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ……… పేదలకు నాణ్యమైన విద్యతో పాటు వైద్యం అందించుటకు కోట్ల నిధులతో వైద్యం అందించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పుడు విద్య, వైద్య రంగంలో వైసిపి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగానే ఆదోని నియోజకవర్గ పేద ప్రజల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారమని వెల్లడించారు. మాతా శిశు ఆసుపత్రిలో మరో రూ.13 కోట్ల ఖర్చుతో అదనపు భవనాలు నిర్మితమవుతున్నట్లు తెలిపారు. ఈ నూతన ఆసుపత్రికి సంబంధించి వైద్యులు, వైద్య సిబ్బంది కొరత గురించి రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులను తీర్చిది ద్దామని స్పష్టం చేశారు. ఇప్పటికే పట్టణంలో వీధివీధినా డ్రైనేజీలు, త్రాగునీరు, సీసీ రోడ్లు, నాడు నేడు ద్వారా పాఠశాలల ఆధునీకరణ, సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటివద్దకే సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఆదోని పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఆదోని ప్రాంత పేద విద్యార్థు లు ఎదురు చూసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల ఏర్పాటుతో పాటు వైద్యానికి సంబంధి కల్పించి మెరుగుపరిచినట్లు వివరించారు. మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు నిర్మాణాలు త్వరలోనే ఆవిషృతమవుతుందని మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పక్కన ఎమ్మెన్సీ మధుసూదన్ అన్నారు. అలాగే ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. అయితే పనీపాటాలేని కొంతమంది అవి సరిగాలేవు. ఇవి సరిగా లేవు అని చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపించి ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల కాలంలో ఆదోనిలో ఎన్నడూ జరగని విధంగా కళ్ల ముందర అభివృద్ధి పనులు సాకా రం అవుతుంటే.. ప్రతిపక్షాలు, కొంతమంది మీడియా వాళ్లు ఆదోనిలో అభివృద్దే జరగలేదంటూ లేనిపోని ఆరో రులు పాల్గొన్నారు. పణలతో తనపై బురద జల్లడం చాలా బాధాకరమన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాటలు అని నా తాను ప్రజల కోసం భరిస్తానని తన పని తాను చేసుకుపోతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రానున్న ఎన్ని కల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి జోస్యం చెప్పారు. అనంతరం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుప త్రిలో రూ. 10 కోట్ల 40 లక్షల నిధులతో నూతన భవనా న్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే ఆసుపత్రిలో నిర్మితమవుతున్న అదనపు గదులు, మౌలిక వసతుల నిర్మాణాలును పరిశీలించారు. ఏరియా ఆసుపత్రిలో 20 పడకల భవన నిర్మాణాలు త్వరలో పూర్తవుతాయన్నారు. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది తగినంత స్థాయిలో ఉన్నారన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, మాతా శిశు, ప్రభుత్వ ఏరియా ఆసు పత్రుల సూపరింటెండెంట్ మాధవి లత, రవికుమార్, డాక్టర్ పద్మకుమార్, వైసిపి నాయకులు చంద్రకాంతరె డ్డి, దస్తగిరినాయుడు, నారాయణ, కల్పపల్లి, కౌన్సిలర్లు, నందీప్ రెడ్డి, సురేష్, చిన్న, చలపతి, పెద్దిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పంపారెడ్డి, గడిగె రామదాసు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

రేపటి నుంచి మావోయిస్టు పార్టీ 19వ వారోత్సవాలు

బాబు కోసం.. లేచింది మహిళా లోకం