ప్రధాని మోదీ ఎవరిని విమర్శించలేదన్న ఆయన… పార్లమెంట్ సాక్ష్యంగా నిలిచిన అంశాలను మాత్రమే చెప్పారన్నారు. విభజన ఎపిసోడ్లో పెప్పర్ స్ప్రేలు వాడలేదా? అని ఆయన ప్రశ్నించారు. విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలను అనవసరంగా వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదు.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు.
