హైదరాబాద్లో పోలీసు జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతోంది. పోలీసుల మానవీయ కోణాన్ని కొందరు మెచ్చుకోగా, పోలీసు వాహనాలను తమ వ్యక్తిగత వీడియోల కోసం ఎలా వాడుకుంటారని కొందరు ప్రశ్నించారు.
https://twitter.com/jsuryareddy/status/1703135317333799263/photo/1