కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కు అంత్యక్రియలు పంజాబ్ లోని మొహాలీ, ముల్లన్పూర్ గరీబ్దాస్ లో జరిగాయి. ఆయన కుమారుడు కబీర్ (7) చివరిసారి సెల్యూట్ చేశాడు.
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఈ నెల 13న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
Heartbroken
Son of Martyr Col. Manpreet Singh salutes before the mortal remains of his father pic.twitter.com/C1JNNvoO2G
— BALA (@erbmjha) September 15, 2023
Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father. Col. Manpreet Singh lost his life in the service of the nation during an anti-terror operation in J&K’s Anantnag, #AnantnagAttack #ColManpreetSingh #ARMY pic.twitter.com/Tb1CIf2z8a
— Ashraph Dhuddy ਅਸ਼ਰਫ਼ ਢੁੱਡੀ (@ashraphdhuddy) September 15, 2023