నిర్మల్: బాధితులకు ఫోన్ల అప్పగింత
సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్)
అప్లికేషన్ ద్వారా చోరీకి గురైన, పోగొట్టుకున్న 9
మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రవీణ్
కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ క్యాంప్
కార్యాలయంలో బాధితులకు ఫోన్లను ఆయన
మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయిన, చోరికి
గురైనా www.ceir.gov.in పోర్టల్ లో పిర్యాదు
చేయాలన్నారు. CEIR లో రిజిస్టర్ చేయడం ఒక
సామాజిక బాధ్యత అని తెలిపారు.
[zombify_post]