in

అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన: ఎమ్మెల్యే

కామవరపుకోట నుండి బొర్రంపాలెం  వెళ్లే రోడ్డులో మసీదు నుండి కొండగూడెం వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులు  చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రహదారులు డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

మోసగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ డాక్టర్ ను నియమించాలి