జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ వద్ద టిడిపి నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ నినాదాలు చేశారు. బస్ స్టాండ్ వద్ద పోలీసులు మోహరించారు. పట్టణంలో బంద్ నిర్వహించి దుకాణాలను టిడిపి నాయకులు మూయించారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు.
[zombify_post]