విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని డిటి ఎఫ్ విజ్ఞప్తి.
ఆదివారం నాడు స్థానిక ప్రైవేటు స్కూల్ లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్ఛాపురం మండల శాఖ ఏర్పాటు చేసి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం నకు విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో కన్వీనర్ గా చింతాడ పార్వతీశ్వరరావు, కో కన్వీనర్ గా పూజారి రమణమూర్తి, సభ్యులుగా బి శంకరరావు, కె శ్రీనివాసరావు, జి. మోహనరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రకటించారు.
[zombify_post]
