తుగ్గలి మండలంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో మంత్రాలయం -బెంగళూరు ప్రధాన రహదారిపై టిడిపి శ్రేణులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ తుగ్గలి లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రధాన రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.
[zombify_post]