in ,

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంతో సమయంతో పాటు డబ్బు ఆదా

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంతో సమయంతో పాటు డబ్బు ఆదాయం అవుతుందని చింతలపూడి న్యాయస్థానాల జూనియర్‌ సివిల్‌ జడ్జి మధుబాబు అన్నారు. చింతలపూడి న్యాయస్థానాల  ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. సివిల్, చెక్‌ బౌన్స్, క్రిమినల్‌ కేసులను పరిష్కరించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ క్షణికావేశంలో  వివాదాలు జోలోకి వెళ్లరాదన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని ప్రతీ గడపాలన్నారు. న్యాయవాది పెట్టుకొనే స్తోమత లేని వారికి న్యాయస్థానం ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని జడ్జి అన్నారు.

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?

కాసేపట్లో సిట్ ఆఫీసుకు చంద్రబాబు