విజయనగరం జిల్లా పోలీసుల కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ ఎం. దీపిక "పోలీసు సంక్షేమ దివస్" నిర్వహించారు. పోలీసు సిబ్బంది నుండి విన్నపాలు స్వీకరించారు. సిబ్బంది వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
[zombify_post]