కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మియుల సమావేశం స్థానిక ఆఫీస్ నందు నిర్వహించటం జరిగింది.
అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహేంద్ర నాయుుడు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోద ఇస్తామని మా అధినేత రాహుల్ గాంధి ప్రకటించారని గుర్తు చేశారు.
దేవనకొండ మండలంలో స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తూన్నప్పటికి గ్రామాల్లో రోడ్లు వేయలేని పరిస్థితులో ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. ఆలూరు నియోజకవర్గం లో మంత్రి పేరుకు మాత్రమే రోడ్లు శంకుస్థాపన చేశాడని ఇంతవరకు ఆ రోడ్లకు మట్టి కూడ వేయలేని పరిస్థితుల్లో మంత్రి ఉన్నాడని వాపోయారు. శంఖు స్థాపన చేసిన రోడ్లును తక్షణమే వేయ్యలని డిమాండ్ చేశారు.
గ్రామల్లో మురుగు నీరు నిల్వఉండటం వల్ల ప్రజలు దోమలు బారిన పడి విష జ్వరలు వస్తూన్నయన్నారు.
హంద్రినీవ కాలువ పూర్తి చేయ్యకపోవటం వల్ల ఉన్న కాలువ చిలికలు ఎర్పడి వదిలిన నీరు సరైన క్రమంలో రైతులకు అందటం లేదు కావున తక్షణమో పూర్తి చేయ్యలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు శ్రీనివాసులు, ఖాసీం, శ్రీరాములు, పరమేష్, బాబు, వివిధ గ్రామల నుండి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు..
[zombify_post]