పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం
వియ్యంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల ఉత్తరాపల్లి, చిన్నిపాలెం, అప్పన్నపాలెం తదితర అంగన్వాడి కేంద్రాల్లో గల గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారంపై బుధవారం హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనతకు గురికాకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అంగన్వాడి సిబ్బంది గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు
[zombify_post]