శ్రీ కనకదుర్గ అమ్మవారికి చలువ పూజల
జామి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి స్థానిక నెరవ చెరువు కింద గల రైతులు మంగళవారం మహిళతో కలిసి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి, అమ్మవారికి ప్రత్యేక చలువ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజించి, తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జామి మండల కేంద్రంలో గల మహిళలు అధిక సంఖ్యలో.పాల్గొని కోలాటాలతో అమ్మవారి ఊరేగింపు చేశారు
[zombify_post]