ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ పాలన చూసి, ఆకర్షితులై ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, వైఎస్ఆర్ సీపీలో చేరడం అభినందనీయమని డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం విజయనగరం మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ 90 కుటుంబాలు, కోలగట్ల సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కోలగట్ల కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు
[zombify_post]