పర్యాటక ప్రాంతం మూసివేత
మారేడు మిల్లీ, అల్లూరి సీతారామరాజు జిల్లా: కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుడిశ పర్యాటక కేంద్రాన్ని నిర్వాహణా కారణాల దృష్ట్యా అనగా పారిశుద్యం, రహదారి నిర్వహణా పనుల -నిమిత్తం ది. 04.09. 2023 నుండి 18. 09. 2023 వరకు మూసివేస్తున్నట్లు మారేడుమిల్లి అటవీ శాఖాధికారి ఎస్.ఏ.కే.ఆజాద్ ఆదివారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని దూరప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు గమనించగలరని ఆయన కోరారు.
[zombify_post]