అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం

ద్వారకాతిరుమల లో వినాయక చవితి సందర్భంగా రాణి చిన్నమ్మారావుపేటలో స్థానిక ఎంపీటీసీ పెద్దిరెడ్డి రమ్య  కుసుమ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా వినాయక నిమజ్జనం. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు More

submitted by Uppala Kishore Kumar


గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నేతలపై దాడి

గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమంలో ఉన్న వైసిపి వర్గీయులపై టిడిపి నేతలు పాత కక్షలు నేపథ్యంలో దాడి చేశారు. [zombify_post] More

submitted by Uppala Kishore Kumar