ఆదోని హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం అందించిన జిల్లా చైర్మన్ హెచ్ కె శ్రీకాంత్ రావు
నియోజకవర్గ మెంబర్ గుమ్మల బాలస్వామి, మాట్లాడుతూ*
ఆదోని పట్టణం నందు నిర్మల్ టాకీస్ నుండి శ్రీనివాస్ భవన్ వరకు రోడ్లపై బైకులు ఆటోలు రోడ్ల మీద అడ్డంగ నిలబెట్టి వచ్చిపోయే వాహనదారులకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు కావున రోడ్ల పక్కన ఉండే షాపులన్నిట్లకి పార్కింగ్ ప్లేస్ పెట్టుకోని ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకుండా చూడాలని కోరుచున్నాం అందులో భాగంగానే మా యొక్క విన్నపం ఏమనగా రోడ్లపై వాహనాలు నిలపకుండా ఉండాలంటే రోడ్డు పక్కన ఉన్న కాలువపై ఫుట్పాతులు తయారు చేయించి వాహనదారులకు ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా మరియు ప్రాణహాన్ని కలగకుండా కాపాడుతారని హ్యూమన్ రైట్స్ అండ్ కరప్షన్ అసోసియేషన్ ద్వారా కోరుచున్నాము, ఈ కార్యక్రమంలో, హ్యూమన్ రైట్స్ ఆంటీ కరప్షన్ సభ్యులు, జె శ్రీకాంత్. కే ప్రసాద్ పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!