in ,

118వ రోజ నారాయణపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

ఆదోని నియోజకవర్గంలో 118వ  రోజు *గడప గడపకు మన  ప్రభుత్వం*  కార్యక్రమం   నారాయణపురం గ్రామం లో ( 1వ రోజులో  భాగంగా) ప్రతి ఇంటి గడప ప్రజలతో మాట్లాడుతూ…  *ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి*  గారు  ఉదయం 11:30 గం.”నుండి సాయంత్రం 4:30  గంటల  వరకు 320 గృహాలను సందర్శించి  ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని నవరత్నాలు ప్రజలకు అందుతున్నాయా లేదా మీ యొక్క సమస్యలు ఏమిటి ఇక్కడ మంచినీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు,ప్రజల యొక్క ఆరోగ్యం తెలుసుకుంటూ,సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గడపకు తిరుగుతూ అడగడం జరిగింది  ఉన్న ప్రతి ఇంటికి మూడు లక్షల వరకు లబ్ధి చేకూర్చడం జరిగింది నారాయణపురం గ్రామంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ  వైఎస్ జగన్ అన్న  ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించారు,ప్రజల వద్దకే సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ ద్వారా ఇంటి దగ్గరకే అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం  సంక్షేమ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో మోసపోయిన ప్రజలకు ఇప్పుడు ఎలాంటి లంచాలకు అవినీతికి తావు లేకుండా నారాయణపురం గ్రామ లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ప్రజల అకౌంట్లో జమ చేయడం జరిగింది. గ్రామంలో సచివాలయం నిధుల ద్వారా రూ.40 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్డు కు ఈరోజు భూమి పూజ చేసి జెసిబి ద్వారా పనులు ప్రారంభించడం జరిగింది. పంచాయతీ నిధులు ద్వారా  రూ.18 లక్షలతో సిసి రోడ్లు వేయడం జరిగింది. . గ్రామంలో రూ.57.80 జలజీవన్ యోజన పథకం ద్వారా త్రాగునీరు పైప్ లైన్ వేయాలని ఆదేశించారు. కొత్త విద్యుత్ స్తంభాలు 30 మంజూరు చేయించడం, కొత్త లైట్లు వేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది గ్రామంలో ,రైతు భరోసా కేంద్రం రూ.18 లక్షలతో, రూ.22 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి  సమస్యలు విన్నపించిన అన్ని సమస్యలు కూడా త్వరలో పూర్తి చేస్తామని   హామీ ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం *మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చేయాలని  ప్రజలను  కోరుతున్నాను* ఈ కార్యక్రమంలో  ఎమ్మార్వో వెంకటలక్ష్మి, ఎంపీడీవో గీతా వాణి , ఆర్ ఐ జయరాం రెడ్డి, RWS అధికారులు రమేష్ ,హౌసింగ్ గ్రామ సర్పంచ్ సరళమ్మ పురుషోత్తం,విద్యుత్ శాఖ అధికారరి చెన్నయ్య,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, వీరసేవ లింగాయత్ డైరెక్టర్ దేవి శెట్టి మంజుల, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రేణుక, వైఎస్ఆర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ లక్ష్మి ,మండల అధ్యక్షుడు గుర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రెటరీ నరసింహమూర్తి, వైఎస్ఆర్సిపి  సీనియర్ నాయకులు రామలింగేశ్వర యాదవ్, పంపన గౌడ్, రామాంజనేయులు, గిరి, అక్బర్ , మల్లయ్య లక్ష్మన్న భాస్కర్ , సౌమ్య రెడ్డి శంకర్ ,చిన్న ఈరన్న  సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన… వెల్లాల మధుసూదనశర్మ.

ఆదోని మున్సిపాలిటీ 23వ వార్డు లో వై నీడ్ జగన్ ఆంధ్రప్రదేశ్