విద్యార్థి సంఘాలు సెలవు దినాలలో కూడా పాఠశాల లు ఎందుకు నడుపుతున్నారని అడిగిన కారణంగా విద్యార్థి సంఘాల పై ఇష్టా రీత్యా దుర్బాషలు అడిన కారణంగా మండల విద్యా అధికారి గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. గతం లో ఇలాంటి ఘటనలు జరిగి డబ్బు తో వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం లో దిట్ట అయిన నేషనల్ స్కూల్ యాజమాన్యం గోపాల్ రెడ్డి గారు MEO మరియు DEO త్వరలో చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది……….ఉన్నత అలోచనలు ఉన్నత ఆశయాలు కలిగిన వారు తలుచుకుంటే ఎంతటి నియంత అయిన కూడా బెకాతరు చెయ్యరు ఎక్కడి వరకు అయిన పోరాడతారు…
This post was created with our nice and easy submission form. Create your post!