గురు న్యూస్ విశాఖపట్నం : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ లో 120 మంది చేరారు. ఈ సందర్బంగా వాసుపల్లి గణేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లో కి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న కార్యకర్తలు జై జగన్ వాసుపల్లి గణేష్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదలు చేశారు
This post was created with our nice and easy submission form. Create your post!