డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
అల్లవరం మండలం గూడాలకు చెందిన డ్వాక్రా సంఘాల స్త్రీనిధి, ఉన్నతి పథకాలకు సంబంధించిన సొమ్మును స్వాహా చేసినట్లు గుర్తించారు. 27 సంఘాల సభ్యుల నుంచి యానిమేటర్ వెంకటరమణ వసూలు చేసిన సిన స్త్రీ నిధి సొమ్మును బ్యాంకుకు జమ చేయలేదని గుర్తించారు. రూ.5.45 లక్షలు యానిమేటర్ సొంత అవసరాలకు వాడుకున్నారని, దీనిలో రూ.2.45 లక్షలు రికవరీ చేసేసామని ఏపీఎం సయ్యద్ తెలిపారు. మిగిలిన మూడు లక్షలు రికవరీ చేస్తామన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!