మహాజన నేత మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సి వర్గికరణ సాధనే లక్ష్యం గా అక్టోబర్ 7 న అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు జరుగుతున్న మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి పాదయాత్ర ను జయప్రదం చేయాలని ఆదోని నియోజకవర్గంలో ఎంఎస్పి జిల్లా నాయకులు పిఎస్ వీరేష్ మాదిగ ఎస్ నాగప్ప మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కో కన్వీనర్ బండారి హనుమంతు మాదిగ ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజు మాదిగ పాల్గొని విశ్వరూప పాదయాత్ర వాల్ పోస్టర్లను రిలీజ్ విడుదల చేస్తూ వారు మాట్లాడుతూ గత 29 సం, రాలుగా మాదిగలు ఉపకులల కు సామాజిక న్యాయం అందించాలని, విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో sc లలో అన్ని కులాలకు వారివారి జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలి అన్న ఎస్సి వర్గికరణ తోనే సాధ్యం రాబోవు పార్లమెంట్ శీతాకాల సమావేశాలులొనే ఎస్సి వర్గికరణ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7 న హైదరాబాద్ లో జరుగు మాదిగల విశ్వరూప మహా సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బండారి గిడ్డయ్య మాదిగ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు మాదాసు జగన్ మాదిగ ఆలూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు హేబ్బటం పక్కిరప్ప మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి టి ఈరన్న ఎమ్మెస్పీ నాయకులు దిబ్బనకల్ ఉసేనప్ప మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు వి మణికంఠ మాదిగ మన్మోహన్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మదిరి తిమ్మప్ప మాదిగ వడ్డేమాన్ నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!