విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేపట్టిన బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
This post was created with our nice and easy submission form. Create your post!