*ఆదోనిలో బాబు గారికి అక్రమ అరెస్టుకు గాను 22వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా నందమూరి అభిమానుల*
ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో 22వ రోజు_రిలే_నిరాహారదీక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారాచంద్రబాబు_నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకంగా బాబు కోసం మేము సైతం అంటూ, నందమూరి అభిమానులు ఆదోని పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అరెస్టుకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున్న తరలివచ్చి దీక్ష కూర్చున్న వారికి మద్దతుగా నిలచి సంఘీభావం తెలిపారు..ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడుతూ….ఒత్తిళ్ళు..ఒడిదుడుకులు..!అలుకలు..బుజ్జగింపులు..! కులాల కుంపట్లు..ప్రాంతీయ ఉద్యమాలు..! ఒకకంట కన్నీరు..! అభివృద్ధి ని తోసిరాజన్న ప్రజలు..! అపజయాల్నీ..ప్రజాతీర్పు ని శిరసావహించిన స్ధితప్రజ్ఞత! కంకర రాళ్ళ గుట్టలు..కొండలు సాఫ్ట్ వేర్ హబ్ లు గా మార్చిన మనిషి కి స్ధానికత ప్రశ్న ఎదురైతే నిర్ఘాంతపోయి ..!నిలదొక్కుకున్న..మేరు పర్వతం.! బాబు గారని ఇటీవల కళ్ళ ముందు జరుతున్న ఆర్ధిక విధ్వంసం!కుప్ప కూలిన వ్యవస్ధలు!నిత్యకృషీవలుడు నిరంతర శ్రామికుడు..! లెజండరీ పొలిటీషియన్ ..! అవమానాలు ఎదుర్కున్నారు. అవహేళన సహించారు..! శిఖర సమానుడు చంద్రబాబు నాయుడు అని ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు కొనియాడారు. అక్రమనిర్భంధం.. అవమానకరం..! ప్రతీకారరాజకీయం..అమానుషం..!ఆత్మస్ధైర్యం..తప్పు చెయ్యలేదన్న మనోనిబ్బరం..! లొంగలేదు.. లొంగబోడు..! జనం ఆయన వెంట ఉన్నారు..!జనం.. జలం.. అభివృద్ధి..తన ప్రాధాన్యత ..! భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఆయన సంకల్పం నెరవేరాలని నాయుడు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దీక్షలో కూర్చున్న నందమూరి అభిమానులు చాగి.మల్లికార్జున రెడ్డి, గనేకల్ విరుపాక్షి, ఆర్.షణ్ముఖ, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు,శంకర్ శాస్త్రి, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చాంద్, మల్లేశప్ప , రంజిత్ నగర్ నాగరాజు, నరసప్ప, శేషప్ప, మహేష్, కూర్చోవడం జరిగింది. దీక్షకు కూర్చున్న వారికి మద్దతుగా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడుబాబు నాయుడు, రంగస్వామి నాయుడు, రాతన రంగన్న, బాబు నాయుడు, దొడ్డనగిరి శివప్ప, అనువాలు మహబూబ్ బాషా, పెద్ద హరివాణం,కురవ సంఘం నాయకులు నాగప్ప, సంతే కోడ్లురు సోమన్న కలబావి.మల్లికార్జున, జగదీష్, సలకలకొండ.ప్రతాపరెడ్డి,డ నాపురం రాఘవేంద్ర,రవి ఇందిరానగర్ శంకర్ కల్లుబావి,నారాయణ మండల అధ్యక్షులు బసవరాజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు బాలకృష్ణ అభిమానులు అభ్యర్థుల పాల్గొని సంఘీభావం తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!
