*ఆదోనిలో చంద్రబాబు కి తోడుగా.. భువనమ్మకు అండగా..మేము సైతం… అంటూ కమ్మ సహోదరులు18వరోజు రిలే నిరాహార దీక్ష*
*జగన్ కోటకు బీటలు వారాయి అని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుఅన్నాడు*
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అక్రమ అరెస్టుకు ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో18వ రోజు బాబు గారికి అండగా.. భువనమ్మకు తోడుగా.. కమ్మవారి సంఘం తరపున పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షకు తరలి రావడం జరిగింది. ఈ దీక్షకు కూర్చున్న వారు మేము సైతం..అంటూ కమ్మ సంఘం సహోదరులు రిలే నిరాహార దీక్షకు కమ్మ సంఘం తరుపున రిలే నిరాహార దీక్షకు కూర్చున్నవారు.
ఆదోని కమ్మ సంఘఅధ్యక్షులు దీప్తి మురళి,మరియు డాక్టర్స్ వినయ్,సాంబ, నివాశ్ , గౌతమ్ నాయుడు, అఖిల్, బసాపూరం శేఖర్,బెల్దొన కిష్టప్ప, వెంకట్రాముడు,రఘు,లు కూర్చోవడం జరగింది. మీనాక్షి నాయుడు దీక్షకు కూర్చోబెట్టడం జరిగింది, ఆదోని డివిజన్ కమ్మ సంఘం అధ్యక్షులు దీప్తి మురళి బాబు గారి అక్రమారెస్ట్ గురించి మాట్లాడుతూ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దేశం మెచ్చిన నాయకుడు రాజకీయంగా ఎదుర్కోలేక సిఐడి నే తన పావుగా వాడుకుంటూ, మచ్చలేని నాయకుడి పై అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు నాయుడు గారిని 23 రోజులు జైల్లో ఉంచగలిగావు కానీ ఐదు కోట్ల ప్రజానికం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆ మహోన్నత నేతను ప్రజల నుంచి దూరం చేయలేవని ప్రజలు నీకు అంతిమ సంస్కారం చేయడానికి 2024లో ఓటు అనే ఆయుధంతో నిన్న చిత్తుచిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకుంటారని అన్నారు. ఆదోని యూత్ ఐకాన్స్ అయినా కొంకా. సిద్ధార్థ నాయుడు, ఠాగూర్ నాయక్, వెంకటేష్ చౌదరి, చంద్రబాబుకు అండగా వినూత్నంగా మానవిహారంతో IAM- WITH- CBN రోడ్డుపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చుని డ్రోన్ కెమెరాలతో వినూత్నంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ మహత్తర కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ ఈ అక్రమ కేసులు వేధిస్తున్నటువంటి ప్రజాస్వామ్య పోకడలను ప్రజలకుచూస్తున్నారు, పెట్టిన మాకు ప్రజలకు న్యాయస్థానం పైన నమ్మకం ఉందని కడిగిన ముత్యం బయటకు వచ్చి ప్రజా సేవకుపునీతులవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు 7 గంటల నుంచి ఈ 7 గంటల ఐదు నిమిషాల వరకు మోత మోగిద్దాం రండి అని కార్యక్రమంలో భాగంగా ప్యాలెస్ లో ఉండే జగన్ మోహన్ రెడ్డికి వినిపించేలా వినూత్న ధ్వనులతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు ఈ సోషల్ మాధ్యమాల ద్వారా అప్లోడ్ చేసి మోత మోగించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమాజీ శాసనసభ్యులు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మీనాక్షి నాయుడు,సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, ,దిలీప్ నాయుడు,బాబు నాయుడు ,రాతన రంగన్న,రామస్వామి, సత్యన్న, సుధాకర్, నాగా ప్రసాద్,శ్రీదర్,జగదీష్,కుమార్,సత్యారజు,సూర్యవతి, నాగరాజు చౌదరి,తదితరులుచంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదోని లో** *మీనాక్షి నాయుడు* అన్న గారి ఆధ్వర్యంలో ఆదోని లో నిర్మల్ తియేటర్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్షలో ఆదోని కమ్మ సంఘఅధ్యక్షులు దీప్తి మురళి,మరియు డాక్టర్స్ వినయ్,సాంబ, నివాశ్ , గౌతమ్ నాయుడు, అఖిల్, బసాపూరం శేఖర్,బెల్దొన కిష్టప్ప, వెంకట్రాముడు,రఘు,లు కూర్చోవడం జరగింది మరియు ఇందులో కమ్మ కులపెద్దలు అందరూ కలిసి పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చేయాడo జరిగినది. ఈ కార్యక్రమంలో శబాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కొంకా భూపాల్ చౌదరి ఆదోని నియోజకవర్గం దేశం పార్టీ,సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, రంగస్వామి నాయుడు ,దిలీప్ నాయుడు,బాబు నాయుడు ,రాతన రంగన్న, సత్యన్న, సుధాకర్, నాగా ప్రసాద్,శ్రీదర్, పెద్ద ఎత్తున కమ్మ సహోదరులు బాబు కోసం మేము సైతం అంటూ నినాదాలతో వర్తించారు తెలుగుదేశం పార్టీ మాజీ టీవీ ఎల్ ఎల్ సి చైర్మన్ కమ్మ రామస్వామి, రాష్ట్ర మైనార్టీ నాయకులు అల్తా హుస్సేన్, అప్సర్ బాష అను వాళ్లు మహబూబ్ బాషా, రాత్రి తెలుగు యువత నాయకులు వెంకటేష్ చౌదరి,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ కురవసాధికారిది కమిటీ సభ్యులు చాగి.మల్లికార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరెకల రామకృష్ణ, తెలుగుయువత కర్నూలు జిల్లా అధ్యక్షులు ప్రతాపరెడ్డి డానాపురం మల్లికార్జున శేషన్న, రాఘవేంద్ర, డాణపురం మల్లికార్జున, నెట్టెకల్లు నాగరాజు యాదవ్, సదాపురం శేఖర్, వీరారెడ్డి, ఇంద్ర నగర్ శంకర్, నాకు నిద్ర, తెలుగు యువత రవి రాష్ట్ర ప్రచార అధికార ప్రతినిధి తిమ్మప్ప సుబ్బు వెంకటేష్ అంజి తెలుగు యువత మండల అధ్యక్షులు ఐటీడీపీ సభ్యులు షణ్ముఖ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలపడం జరిగింది.
This post was created with our nice and easy submission form. Create your post!