సీఎం జగన్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత ఫింఛన్ విధానాన్ని కొనసాగించాలని, ఉద్యోగులకు, ఉపాద్యాయులకు అపరిష్క్రుతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఏపిటియఫ్ కౌన్సిల్ మెంబరు మడక బలరాం నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుత సీఎం గత ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వాటిని పక్కన పెట్టేశారని అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!