ఈరోజు సుందరయ్య పేట పంచాయతీ అనందపురం గ్రామంలో అనకాపల్లి తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్. మాజీ శాసన సభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాలు మేరకు బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి బాబు గారి పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బాబు గారిని వెంటనే రిలీజ్ చెయ్యాలని ఇంటింటికి ప్రచారం చెయ్యటం జరిగింది ఈ కార్యక్రమం భాగం ఆనందపురం గ్రామం లో అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి. సోమవరం ప్రెసిడెంట్ గొంతిని శ్రీనివాసరావు తన వంతు ఆర్ధిక సహాయం గా చెలపాక అప్పలరాజు(“.45 సంత్సరాలు కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్న ” ) ఆయనకు రూ: 10.000 లు..బండారు సన్యాసమ్మ ( “63 సంవత్సరాలు డాబా మీదనుండి పడిపోయి కుడి మక్క వదిలేసింది ” ) ఆవిడకు రూ..10.000 లు.ఇవ్వటం చేయటం జరిగింది ఈ కార్యక్రమము లో జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి. మాజీ ఎంపీటీసీ షేక్ బాబర్.సుందరయ్య పేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డి సూరిబాబు.అచ్చెర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయినంశెట్టి రమణారావు.తాళ్లపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉలింగల రమేష్. చింతలపాలెం మాజీ సర్పంచ్లు కర్రి దుర్గునాయుడు. మేడిశెట్టి వెంకట రమణ. కశింకోట మండలం తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి /గంటా యువసేన కన్వీనర్ జెర్రిపోతుల నూకునాయుడు.మాజీ డీసీసీబీ డైరెక్టర్ అండ్రా ప్రసాద్.చింతల పాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోన రమణ. నారిపల్లి ప్రసాద్.చింతలపాలెం వైస్ ప్రెసిడెంట్ బల్ల అప్పలకొండ. జాగత మాలినాయుడు. బండారి శివ, లాలం అప్పలనాయుడు, రేఖ రామకృష్ణ, బండారు సూర్యనారాయణ, బండార అప్పలనాయుడు, సామోజ్ పెంటరావు, కన్నూరు లక్ష్మణరావు, బండారు రామకృష్ణ, మాకిరెడ్డి కన్నబాబు, కరకరాజు, వెన్నెల బాబు, బండారు చిరంజీవి, కర్రక అప్పలనాయుడు, షేక్ సహజన్, బండారు రామకృష్ణ, పైల కన్నా నాయుడు, బండారు సుభాష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!