గురు న్యూస్ విశాఖపట్నం : గుడివాడ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గణేష్ నిమజ్జన ఉత్సవాళ్ళో కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొడాలి నాని టెంకాయ కొట్టి ఉత్సావాలని ప్రారంభించారు. గుడివాడ లో నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
This post was created with our nice and easy submission form. Create your post!