AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో దశ వారాహి యాత్రను విజయవంతం చేయాలని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల సమావేశంలో ఆయన టీడీపీతో పొత్తు, ఉమ్మడి కార్యాచరణపై మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా, నగర అధ్యక్షులు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!