ఈనెల 29న అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి లో చేపట్టనున్న మండలం స్థాయి జగనన్న కు చెబుదాం కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు అనంతగిరి ఎంపీడీవో కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా, మండలం స్థాయి అధికారులు, మండలం వాసులు గమనించాలని సూచించారు. మళ్ళి ఎప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని త్వరలో తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!