వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఆదోని మండల పరిధిలోని గ్రామాల క్షేత్ర స్థాయిలో సబ్ కలెక్టర్ పర్యటించారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎన్ఏఎల్ఎ యాక్ట్ ప్రకారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తారన్నారు. వెంట మండల సర్వేయర్ రమణ, ఆర్ఎస్ఐ జయరాం రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!