ప్రతి రైతుకు రూ.2లక్షలు రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ బుట్టాయగూడెం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు.ప్రతి రైతుకు రూ.2లక్షలు మాఫీ చేయాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!