చంద్రబాబు అక్రమ అరెస్టు ను ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు శీర్షాసనం వేసి నిరశన తెలిపారు. ఆదివారం అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీ ఇన్చార్జి పీవీపీ కుమార్ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు శీర్షాసనం వేసి నిరశన తెలిపారు. తక్షణమే చంద్రబాబు నాయుడు ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పైలా ప్రసాద్ రావు, సూర్య నారాయణ, పఎంటఆరఆవఉ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!