in ,

హమ్మయ్య…. బస్సు దొరికింది

ఆదివారం తెల్లవారుజామున అపహరించబడిన టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును పోలీసులు గుర్తించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బిరదవాడలో బస్సును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అయితే బస్సును అపహరించిన దుండగులు మాత్రం పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో చార్జింగ్ అయిపోయినందు వల్ల దుండగులు బస్సును వదిలి వెళ్లిపోయారని చెప్పారు. నిందితుల కోసం బిరదవాడ సమీపంలోని టిట్కో ఇళ్లలో గాలిస్తున్నామని పేర్కొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

దుర్గా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నగర మేయర్ దంపతులు

వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర