ఆదోని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ఆదోని సెబ్ పోలీసులు, GR పోలీసులు కలిసి తనిఖీలు చేపట్టగా, క్రాంతి నగర్కు చెందిన రాజు అనే వ్యక్తి 3 బాక్సుల కర్ణాటక మద్యం రవాణా చేస్తూ పట్టుపడ్డాడు. సెబ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఆదోని సెబ్ సిఐ హరి కృష్ణ, ఎస్ఐ శివ ప్రసాద్, GRP SI రామ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!