టీడీపీ ప్రభుత్వం చేబట్టిన రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.