KTR-
మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నట్లు, మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందని, మహిళా రిజర్వేషన్ల అమలులో తన సీటు పోయినా…. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు , హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్‌పార్క్ ప్రారంభోత్సవంలో వెల్లడించారు.