హైదరాబాద్ లో తొలి సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాయి. మొదటి రోజు సమావేశంలో 14 తీర్మానాలకు ఆమోదం లభించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.