19వ తేదీ సీఎం పర్యటన పై ఆర్థిక మంత్రి బుగ్గన సమీక్ష ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో శనివారం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పోలీస్ గెస్ట్ హౌస్ లో సమీక్షించారు. 77 చెరువులకు కృష్ణా జలాలు అందించే హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ను సీఎం చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు.
[zombify_post]