తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలిసి పరిపాలన అనుభవిజ్ఞులు, సైబరాబాద్ నిర్మాత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోటీ చేయాలని ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం శుభపరిణామమని ఈ నిర్ణయానికి సారవకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం తెలుపుతున్నాము …!!!
టిడిపి జనసేన కుటమితో బరిలోఉంటున్నారు నరసన్నపేట నియోజకవర్గం ఇన్చార్జి & మాజీ ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి గారి గెలుపు సునాయాసమని టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు మరియు పబ్లిక్ టాక్ అని సారవకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కత్తి'రి వెంకటరమణ అన్నారు.
[zombify_post]